¡Sorpréndeme!

IND vs PAK: BCCI పై పాకిస్తాన్ గుస్సా.. ICC కి కంప్లైంట్ చేసే ప్లాన్‌లో PCB | Telugu OneIndia

2023-10-16 3 Dailymotion

PCB Considering Filing Complaint With ICC Over Partisan Crowd Actions At India-Pakistan Match In ODI World Cup 2023 | అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. ఓటమి బాధ అటుంచితే ఇప్పుడు పాకిస్తాన్ బాధంతా మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకుల తీరుపైనే. మొత్తం 1,32,000 సీటింగ్ ఉన్న స్టేడియం మొత్తం ఫ్యాన్స్‌తో నిండిపోయింది. అయితే వాళ్లంతా దాదాపు భారత అభిమానులే.



#indvspak
#indvspakhighlights
#teamindia
#PCB
#RohitSharma
#rohitsharma
#viratkohli
#BCCI
#babarazam

~PR.40~ED.232~